Breaking News

అనుమానాస్పద స్థితిలో ట్రాన్స్‌జెండర్‌ మృతి

Published on Tue, 11/03/2026 - 09:56

హైదరాబాద్‌: కీసర–ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ సర్వీస్  రోడ్డులో అనుమానస్పద స్థితిలో ఓ ట్రాన్స్‌జెండర్‌ మృతిచెందింది. కీసర  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు బ్రిడ్జి కింద దుర్వాసన రావడాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా బోగారానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ శేఖర్‌ అలియాస్‌ స్వీటి(35)గా గుర్తించారు. 

శేఖర్‌ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టపక్కల వెతికినా లభించలేదు. అనంతరం కీసర ఓఆర్‌ఆర్‌ వద్ద అనుమానాస్పదంగా మృతిచెందింది. కాగా మూడు రోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడటం వల్ల మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.  పోలీసులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)