జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
Breaking News
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బీజేపీ మంత్రి రేఖా ఆర్య, భర్తపై సంచలన ఆరోణలు..!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
HYD: గన్ మిస్ ఫైర్.. కానిస్టేబుల్ మృతి
Published on Thu, 06/29/2023 - 12:30
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మింట్ కాంపౌండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో, కానిస్టేబుల్ ఫ్యామిలీలో విషాదం నెలకొంది.
వివరాల ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ రామయ్య గురువారం మింట్ కాంపౌండ్‌లో విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో తన తుపాకీని శుభ్రం చేస్తుండగా గన్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో, బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో రామయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇది కూడా చదవండి: కర్రతో కొట్టి చోరీయత్నం.. ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం
#
Tags : 1