Breaking News

మావోయిస్టు ​కీలక నేత హిడ్మా అరెస్టు

Published on Thu, 05/29/2025 - 15:41

కోరాపుట్‌:  మావోయిస్టు ​కీలక నేత  కుంజమ్‌ హిడ్మా అరెస్టయ్యాడు.  ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్న  కుంజమ్ హిద్మాను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్ జిల్లాలోని జ‌న‌గూడ‌కు చెందిన మావోయిస్టు కుంజమ్‌ హిడ్మా

మావోయిస్టుల  ఏరివేతలో భాగంగా ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా కుంజుమ్ హిడ్మా పోలీసులకు చిక్కాడు.  కోరాపుట్‌ పరిసర ప్రాంతాల్లో హిడ్మా సంచరిస్తున్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడ కూంబింగ్ నిర్వహించగా, హిడ్మా పోలీసులకు తారసపడ్డాడు.

హిడ్మా ప్ర‌స్తుతం ఏరియా క‌మిటీ మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్నారు. హిడ్మా వద్ద నుంచి పలు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్ తో పాటు 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానికి డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు కత్తులు, గొడ్డలి తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)