భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
నేపాల్ వరదలు : మరోసారి సోనూసూద్ ఔదార్యం
నేపాల్ వరద బీభత్సం : మృత్యువుని చూసి వచ్చాం!
సీజేపీ నిరసనకారులకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్
6 రోజుల్లొ 100 రెస్క్యూ ఆపరేషన్లు: ఎవరీ ప్రియా అధికారి?
ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు అరెస్ట్
ఎస్సీవో వేదికగా పాక్‌కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
ఇంజన్ లోపం, ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇంత దౌర్జన్యమా?.. పుష్పశ్రీవాణి కన్నీళ్లు
ఒకే ఫ్రేమ్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్, షరీఫ్
లక్షల్లో జీతం, హెచ్1 బీ వీసా : తిరిగి ఇండియాకు, ఎందుకు?
నేపాల్ విలయం.. ఇస్రో-నాసా నిసార్ నిద్రపోయిందా?
ఇది సాధారణ ఘటన కాదు: ప్రధాని బాలేంద్ర షా
మారికవలసలో టెన్షన్.. టెన్షన్
దీక్ష విరమణ వెనుక.. నిజాలు వెల్లడించిన వాంగ్‌చుక్!
ఇక్కడ ఊపిరే ఓ సవాల్.. భారత్‌లో అద్భుత గ్రామం!
హై టెన్షన్.. టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అరెస్ట్
ఆసీస్ జట్టు ప్రకటన.. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడు అవుట్
కృష్ణా జిల్లాలో కాల్పుల కలకలం
యుద్ధాల నడుమ 7.8 శాతం జీడీపీ: ప్రధాని మోదీ
ఒకే ఇంట్లో బయటపడ్డ 23 మృతదేహాలు!
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
Published on Tue, 10/22/2024 - 19:17
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్‌లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య
#
Tags : 1