Breaking News

కక్కుర్తి పడ్డాడు.. రూ.5 లక్షలను రూ. 65 లక్షలు చేసి.. కథ అడ్డం తిరగడంతో

Published on Mon, 08/07/2023 - 11:51

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): లేనిదాని కోసం అత్యాశకు పోతే చేతిలో ఉన్నది పోయినట్లు ఓ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ తనకు కమీషన్‌ కింద ఇచ్చిన చెక్కును ఎక్కువ మొత్తం దిద్ది కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలోని దొడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు... అంజినప్ప అనే వ్యక్తి దొడ్డ తాలూకాలో రెండెకరాల భూమిని చంద్రశేఖర్‌ అనే ఏజెంట్‌ సహాయంతో కొనుగోలు లావాదేవీలు నిర్వహించాడు.

ఇందుకుగాను ఆయన ఏజెంట్‌ చంద్రశేఖర్‌కు రూ.10 లక్షల కమీషన్‌ను ఐదేసి లక్షలు చొప్పున 2 చెక్కులు ఇచ్చాడు. ఒకసారి రూ.5 లక్షలు డ్రాచేసుకున్న చంద్రశేఖర్‌ రెండో చెక్‌ విషయంలో దురాశ పడ్డాడు. రూ.5 లక్షలకు ముందు 6 చేర్చి రూ.65 లక్షలుగా దిద్ది బ్యాంకులో చెక్కును ఇచ్చాడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది అంజినప్పకు ఫోన్‌ చేసి విచారించగా, తాను ఇచ్చింది రూ.5 లక్షల చెక్‌ మాత్రమేనని చెప్పాడు. దీంతో బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు.

చదవండి    హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్‌ చేతిలోకి?

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)