Breaking News

నిందితులు, కన్జ్యూమర్లలో కొందరికి హెచ్‌ఐవీ: డీసీపీ

Published on Thu, 09/04/2025 - 17:30

హైదరాబాద్‌:  మరో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. నగరంలో  గ్రిండర్‌ యాప్‌ ద్వారా డ్రగ్స్‌ విక్రయాలు జరుపుతున్న ముఠాను పోలీసులు గుర్తించారు.  ఇది సాధారణంగా గే డేటింగ్‌ యాప్‌గా ఉపయోగించబడుతుంది. కానీ కొందురు దీన్ని డ్రగ్స్‌ విక్రయానికి వేదికగా మార్చారు.  ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ వ్యవహారాన్ని రట్టుచేసి 10 మందిని అరెస్ట్‌ చేశారు. ఇందులో ఇద్దరు డ్రగ్స్‌ పెడ్లర్లు ఉండగా, మరో 8 మంది డ్రగ్స్‌ వినియోగదారులున్నారు.  

డ్రగ్స్‌  వినియోగిస్తున్న వారంతా స్వలింగ సంపర్కులుగా తేలింది. దీనికి సంబంధించి 100 గ్రాముల ఎమ్‌డీఏ(ఎక్స్‌టసీ) స్వాధీనం చేసుకున్నారు. ఆ యాప్‌లో రహస్య కోడ్‌లు ఉపయోగిస్తూ డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నారు.  ఈ ముఠాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో డ్రగ్స్‌ సప్లై చేస్తున్న నైజరీయన్‌ నుంచి ఇద్దరు పెడ్లర్లు కొనుగోలు చేస్తూ అవసరమైన వారికి అందిస్తున్నారు. దీనికి గ్రైండర్‌ అనే యాప్‌ను వినియోగిస్తూ సింబల్స్‌ సాయంతో డోర్‌ డెలివరీ చేస్తున్నారు.  దీనిపై డీసీపీ బాలాస్వామి  మాట్లాడుతూ.. నిందితులు, కన్జ్యూమర్లలో  కొందరికి హెచ్‌ఐవీ ఉన్నట్లు డీసీపీ బాలాస్వామి తెలిపారు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు