Breaking News

గంజాయి లేడీ డాన్‌ నీతూ భాయి అరెస్ట్‌

Published on Sat, 11/07/2026 - 17:35

హైదరాబాద్‌:  కొన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న గంజాయి లేడీ డాన్‌ కలపాటి నీతూ భాయిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఆమెను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ అండ్‌ డ్రగ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఈగల్‌) టీమ్‌ అరెస్టు చేసింది. గత 9 ఏళ్లుగా నీతూ భాయి గంజాయి దందా కొనసాగిస్తుంది. 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే టార్గెట్‌గా ఆమె గంజాయి వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెపై పలు కేసులు నమోదు కాగా, గత రెండేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతుంది. అయితే నీతా భాయిపై తీవ్రంగా దృష్టి పెట్టిన ఈగల్‌ టీమ్‌.. ఆమెను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. నీతూ భాయిపై సుమారు 30కి పైగా కేసులు ఉన్నాయి. 

ఆమెను అరెస్టు చేసే క్రమంలో ఎలాంటి మత్తు పదార్థాలు లభించనప్పటికీ రూ. లక్ష వరకూ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నీతూ భాయి అక్రమ సంపాదన, మనీ లాండరింగ్‌పై  ఈడీ హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

ఇదీ చదవండి: సమాధి తవ్వి యువతి తల, చేతులు ఎత్తుకెళ్లిన దుండగులు!

 

 

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)