Breaking News

రూ.300 ఎస్‌ఈడీ నకిలీ టికెట్లతో మోసం

Published on Tue, 08/20/2024 - 04:24

తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శ­నం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్‌ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్ప­గించారు. తిరుమల టూటౌన్‌ సీఐ సత్యనా­రాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ రూ.300 ఎస్‌ఈడీ టికెట్‌ స్కానింగ్‌ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్‌ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠా­గా ఏర్పడ్డారు. 

చెన్నైకి చెందిన మోహన్‌ రాజ్‌ అనే భక్తు­డు సోమవారం దళారి అమృత యాదవ్‌­ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్‌ జిరాక్స్‌ తీసి సీరియల్‌ నంబరు మార్చి రూ.11­వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్‌లో తని­ఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది.  స్కానింగ్‌ కేంద్రంలో పని­చేసే రుద్రసాగర్‌ నకిలీ ఎస్‌ఈడీ రూ.300 టికె­ట్లను స్కానింగ్‌ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్న­ట్లు గు­ర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్‌ తేజ, ట్రా­వెల్‌ డ్రైవర్‌ పెరియస్వామిని అదుపులోకి తీసుకు­న్నా­రు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు