Breaking News

HYD: మహిళా అధికారికి వేధింపులు.. సీఐడీ ఎస్పీపై కేసు

Published on Sun, 07/30/2023 - 11:23

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. TSSPDCLలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ మహిళా అధికారిని సీఐడీ ఎస్పీ వేధింపులకు గురిచేశాడు. తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో  సీఐడీ విభాగంలో  ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న  కిషన్ సింగ్‌పై  కేసు నమోదైంది. దిల్‌సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్‌ఎస్‌‌పీడీసీఎల్  విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి  సీఐడీ ఎస్పీపై  ఫిర్యాదు  చేసింది. తన  ఫోన్‌కు  సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన  మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుతున్నారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. 

అయితే, అంతకుముందు.. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి చెప్పిన కిషన్ సింగ్‌.. ఆమె వద్ద నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ఆమె ఫిర్యాదుతో కిషన్‌ సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చైతన్యపు పోలీసులు వెల్లడించారు. విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ట్యాంక్‌ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లి.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)