నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా
Breaking News
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
తెలంగాణ రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?
కొండా సురేఖ వివాదం.. ఎలా మొదలైంది? ఎప్పుడేం జరిగింది?
స్కార్పియోని రూఫ్‌టాప్ ఎక్కించాడు? ఎందుకో తెలుసా?
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి తొలగింపు
పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదానికి గురైన కారు
Published on Fri, 04/11/2025 - 20:56
మహబూబాబాద్ జిల్లా: జిల్లాలోని తొర్రూరు మండలం వెలికట్టు గ్రామ శివారులోని పెట్రోల్ బంకుకు అతి సమీపంలో ఓ కారు అగ్ని ప్రమాదానికి గురైంది పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత బయటకు వెళుతున్న సమయంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
కారులో ఉన్న వ్యక్తి అప్రమత్తమై వెంటనే బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. పది నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్ని మాపక సిబ్బంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఆవరణంలోని కారులో మంటలు చెలరేగడంతో సమయానికి ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో పెట్రోల్ బంకు పెను ప్రమాదం తప్పింది.
#
Tags : 1