Breaking News

ఏసీబీకి చిక్కిన మునిసిపల్‌ ఏఈ 

Published on Tue, 03/19/2024 - 03:18

విజయవాడస్పోర్ట్స్‌: ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ వర్క్‌ ఆర్డర్‌ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఇన్‌చార్జ్‌ ఏఈ తోట ఈశ్వర్‌కుమార్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈశ్వర్‌కుమార్‌ డివిజన్‌–4 వెహికల్‌ డిపో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ ఏఈగా పని చేస్తున్నాడు.

కార్పొరేషన్‌ పరిధిలోని న్యూ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఏఎస్‌ ఎకో మేనేజ్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ సొల్యూ­షన్‌ యజమాని షేక్‌ సద్దాంహుస్సేన్‌ నగరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించే వర్క్‌ ఆర్డర్‌ కోసం అగ్రిమెంట్‌ ప్రాసెస్‌ చేయాలని డివిజన్‌–4 వెహికల్‌ డిపో ఈఈ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రిమెంట్‌ ప్రాసెస్‌ కోసం రూ.50 వేలను ఇవ్వాలని ఈశ్వర్‌కుమార్‌ పట్టుబట్టాడు. దీంతో సద్దాంహుస్సేన్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వల పన్ని కార్యాలయంలోనే రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏఈ ఈశ్వర్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)