Breaking News

జూమ్‌ ప్రెసిడెంట్‌కి షాక్ ఇచ్చిన కంపెనీ: కారణం లేకుండానే

Published on Sat, 03/04/2023 - 14:07

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సంస్థ ‘జూమ్‌’ కారణం లేకుండానే ప్రెసిడెంట్‌ Greg Tombను ఫైర్‌ చేసింది. సేల్స్‌ ఆపరేషన్స్‌, ఎర్నింగ్స్‌ కాల్స్‌లో కీరోల్‌ పోషించిన జార్జ్‌ను విధులు తొలగించడం చర్చాంశనీయంగా మారింది. మార్చి 03న జూమ్‌ తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జార్జ్‌కు సంస్థ తరుపు నుంచి అన్నీ ప్రయోజనాలకు కల్పిస్తూ ఎలాంటి కారణం లేకుండానే ఫైర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. 

గత నెలలో జూమ్‌ కంపెనీ 15 శాతం వర్క్‌ ఫోర్స్‌తో 1,300 మందిని ఫైర్‌ చేసింది. వారిలో సీఈవో ఎరిక్ యువాన్ సైతం ఉన్నారు. గూగుల్‌ ఉద్యోగిగా విధులు నిర్వహించిన యువాన్‌ జూన్‌ 2022లో జూమ్‌లో చేరారు. వీడియో కాన్ఫరెన్స్‌ సర్వీసుల్లోని అవకాశాల్ని ఒడిసి పట్టుకొని సంస్థను లాభాలవైపు నడిపించారు.   
  
వందల కోట్ల స్టాక్‌ గ్రాంట్‌ 
అనూహ్యంగా పింక్‌ స్లిప్‌ జారీ చేసిన ప్రెసిడెంట్‌ జార్జ్‌ టాంబ్‌కు 45 మిలియన్ల విలువైన కంపెనీ స్టాక్స్‌తో పాటు బేస్‌ శాలరీ 4లక్షల బిలియన్‌ డాలర్లు, గతేడాది జూన్‌ నెలలో కంపెనీ 8శాతం బోనస్‌గా ఇస్తున్నట్లు తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా జూమ్‌ అధికార ప్రతినిధి శాన్‌ జోస్‌ మాట్లాడుతూ.. మాజీ ప్రెసిడెంట్‌ జార్జ్‌ టాంబ్‌ స్థానంలో మరో వ్యక్తిని నియమించుకుంటున్నట్లు తెలిపారు, కానీ జార్జ్‌ను ఎందుకు తొలగించారనేదాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)