Breaking News

అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర‍్లకు ఊహించని షాక్‌!

Published on Sat, 05/27/2023 - 16:40

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్‌ 26 నుంచి యూట్యూబ్‌లో స్టోరీస్‌ ఫీచర్‌ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నిర్ధేశించిన గడువు తర్వాత వారం రోజుల వ్యవధిలో అప్పటికే క్రియేటర్‌లు షేర్‌ చేసిన స్టోరీస్‌లోని పోస్ట్‌లు కనుమరుగు కానున్నాయి. 

2017లో యూట్యూబ్‌ 10వేల మంది సబ్‌స్కైబర్లు ఉన్న యూజర్లకు స్టోరీస్‌ అనే ఫీచర్‌ను అందించడం ప్రారంభించింది. ఆ ఫీచర్‌ సాయంతో యూట్యూబ్‌ క్రియేటర్లు వారి కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు మరింత సులువగా ఉండేది. కానీ యూట్యూబ్‌ ఊహించిన స‍్థాయిలో క్రియేటర్లు స్టోరీస్‌ని వినియోగించేందుకు మక్కువ చూపలేదు. ముఖ్యంగా, వినియోగంలో పరిమితి ఉండడంతో పట్టించుకోలేదు. అందుకే ఈ యూట్యూబ్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుందని పలు నివేదికలు చెబుతున్నాయి.  

కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్‌ ఉన్నాయిగా
యూట్యూబ్‌ నిర్వాహకులు అప్‌లోడ్‌ చేస‍్తున్న కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేందుకు స్టోరీస్‌కు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ పోస్ట్‌లు, షార్ట్స్‌లు వినియోగిస్తున్నారు. యూజర్లను కంటెంట్‌తో ఎంగేజ్‌ చేసేలా ఉన్న ఆ రెండు ఫీచర్లలో టెక్ట్స్‌తో పాటు, పోల్‌లు, క్విజ్‌లు, ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసే అవకాశం ఉంది. ఇన్ని సౌకర్యాలు ఉండడంతో స్టోరీస్‌ ఫీచర్‌ను పట్టించుకోలేదు.

చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు బంపరాఫర్‌.. దేశంలోనే తొలిసారిగా..  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)