Breaking News

‘వావ్‌’ ​కొత్త ఫోన్‌ అదిరింది.. ధర ఎంతంటే?

Published on Wed, 04/19/2023 - 13:00

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షోవోమీ ‘షావోమీ13 ఆల్ట్రా’ ఫోన్‌ను లాంఛ్‌ చేసింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2ఎస్వోసీ చిప్ సెట్, 12 బిట్‌ డిస్‌ప్లే, ఎల్‌టీపీవో సపోర్ట్‌, 90 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

షావోమీ13 ఆల్ట్రా ఫీచర్లు 
షావోమీ13 ఆల్ట్రా 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.73 అంగుళాల 2కే అమోలెడ్‌ ఎల్‌టీపీవో డిస్‌ప్లే, Dolby Visionతో హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌ రెజెల్యూషన్‌, పీ3 కలర్‌ గమ్ముట్‌,1920 హెచ్‌జెడ్‌ పీడబ్ల్యూఎం డిమ్నింగ్‌, 2600నిట్స్‌ పీక్‌ బ్రైట్‌ నెస్‌, హెడ్‌సెట్‌  కర్వడ్‌ ఎడ్జ్‌, ఫోన్‌ ముందు భాగంలో కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌, ప్రీమియం లెథర్‌ ఫినిష్‌ సౌకర్యం ఉంది. 

5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్‌, 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా, క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 8జనరేషన్‌ 2 చిప్‌ సెట్‌, 16జీబీ  16జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ రామ్ అండ్ 1టిగా బైట్ ఆఫ్ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ.
 
వీటితో పాటు వెనక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ . 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ హైపర్-ఓఐఎస్, 8పీ లెన్స్ ఈఐఎస్, ఎల్ఈడీ ఫ్లాష్, వారియబుల్ అపెర్చర్ (ఎఫ్/1.9 టూ ఎఫ్/4.0 అండ్ ఎల్ఈడీ ఫ్లాష్. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 858 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఐఓఎస్‌తో  50 ఎంపీ సూపర్ టెలిఫొటో సెన్సార్‌,  3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 ఎంపీ టెలిఫోటో సెన్సార్లు ఉన్నాయి.

షావోమీ13 ఆల్ట్రా ఫోన్ ధరలు
షావోమీ13 ఆల్ట్రా బేస్ వేరియంట్ 12 జీబీ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.71,600.16జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.77,600.16 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ వర్షన్ ఫోన్ ధర సుమారు రూ.87,200.గా ఉంది. 

చదవండి👉 షాకిచ్చిన మెటా.. ఊహించినట్టే భారీగా ఊడుతున్న ఉద్యోగాలు!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)