Breaking News

దక్షిణాఫ్రికాలో  విప్రో కొత్త సెంటర్‌ 

Published on Fri, 06/23/2023 - 10:26

న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ విప్రో తాజాగా నూతన కార్యాలయాన్నిదక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌లో ప్రారంభించింది. 2007 నుంచి దక్షిణాఫ్రికాలో విప్రో కార్యకలాపాలు సాగిస్తోంది. డిజిటల్‌ పరివర్తనలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా ఈ ప్రాంత కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు మద్దతు ఇస్తోంది.  

 విప్రో ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు  ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్ , ఆఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిస్ చెంచహ్ మాట్లాడుతూ, "సెంచరీ సిటీ, కేప్ టౌన్‌లో కార్యాలయం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు.  ఇది దక్షిణాఫ్రికా  అంతటా పెట్టుబడులకు,  తమ ఉనికిని విస్తరించేలా తమ నిబద్ధతను నొక్కి చెబుతుందన్నారు..అ లాగే ఈ ప్రాంతంలో పెరుగుతున్న క్లయింట్ బేస్  అవసరాలను మరింత మెరుగ్గా పరిష్కరించడానికి,  స్థానిక ప్రతిభకు ఆసక్తికరమైన అవకాశాలను అందించడంలో  సహాయపడుతుందని వెల్లడించారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)