Breaking News

వాట్సాప్‌లో రాబోతున్న కొత్త ఫీచర్‌.. మెసేజ్‌లకు లిమిట్‌!

Published on Tue, 10/21/2025 - 19:21

అవాంఛనీయ సందేశాలను తగ్గించడానికి మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. పరిచయం లేని వ్యక్తులకు పంపే మెసేజ్‌లపై పరిమితి విధింపును పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా కొత్తవారికి ఒకసారి మెసేజ్‌ పంపితే దానికి అటు నుంచి రిప్లై రాకపోతే అలాంటి ప్రతి అవుట్ గోయింగ్ సందేశాన్నీ లెక్కిస్తారు. ఇవి నెలలో ఒక పరిమితి చేరుకున్నాక ఇక ఆ నెలలో కొత్తవారికి మెసేజ్‌ పంపేందుకు వీలుండదు.

అయితే ఈ పరిమితి ఎంత ఉంటుంది అన్నంది వాట్సాప్‌ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్లలో వేర్వేరు పరిమితులను వాట్సాప్‌ పరీక్షిస్తోంది. ఒక నెలలో రిప్లై రాని కొత్త మెసేజ్‌లు పరిమితికి చేరువకాగానే యూజర్లను అప్రమత్తం చేసేందుకు బ్యానర్ లేదా పాప్-అప్ రూపంలో హెచ్చరిక కనిపిస్తుంది.

పెద్ద వాల్యూమ్ బ్రాడ్ కాస్టర్లు, బిజినెస్‌ ఖాతాల నుంచే మెసేజ్‌లు సాధారణ యూజర్ల ఇన్ బాక్స్ లను మంచెత్తకుండా నిరోధించడం దీని ఉద్దేశం. తెలిసినవారికి అంటే కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపే సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని వాట్సాప్ వర్గాలు తెలిపినట్లు ‘టెక్ క్రంచ్’ పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)