అందుకే.. ఈ కారు వెబ్‌సైట్‌లో మాయమైందా?

Published on Sat, 11/07/2026 - 13:49

ప్రముఖ వాహన తయారీ సంస్థ.. ఫోక్స్‌వ్యాగన్ తన అధికారిక భారత వెబ్‌సైట్ నుంచి టిగువాన్ ఆర్-లైన్‌(Volkswagen Tiguan R-Line)ను తొలగించింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ ప్రీమియం మిడ్ సైజ్ ఎస్‌యూవీను నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ఇండియా వెబ్‌సైట్‌లో టైగన్, టెరాన్ మాత్రమే ఎస్‌యూవీలుగా మిగిలిపోయాయి. టిగువాన్ ఆర్-లైన్ ఏప్రిల్ 2025లో భారతదేశంలోకి కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU)గా దిగుమతి అయింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 47.11 లక్షలు.

టిగువాన్ ఆర్-లైన్ అనేది 5-సీటర్ ప్రీమియం మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఇది 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది, ఇది 201 bhp పవర్, 320 Nm గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 7 స్పీడ్ DSG ట్రాన్స్‌మిషన్ ఎంపికలో లభిస్తుంది. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ప్రామాణికంగా ఉండేది.

ఇదీ చదవండి: పసిడి ధరలలో మార్పు.. పండక్కి ముందే కొత్త రేట్లు ఇలా..

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)