Breaking News

వివో ఎక్స్‌200 సిరీస్‌.. ఇలాంటి కెమెరా తొలిసారి

Published on Sat, 12/14/2024 - 09:05

మొబైల్స్‌ తయారీ సంస్థ వివో తాజాగా భారత్‌లో ఎక్స్‌200 సిరీస్‌ విడుదల చేసింది. వీటిలో వివో ఎక్స్‌200 ప్రో, వివో ఎక్స్‌200 ఉన్నాయి. భారత్‌లో తొలిసారిగా 200 మెగాపిక్సెల్‌ జైస్‌ అపోక్రోమాటిక్‌ టెలిఫోటో కెమెరా, 6,000 ఎంఏహెచ్‌ సెమీ–సాలిడ్‌ సేŠట్‌ట్‌ బ్యాటరీని వివో ఎక్స్‌200 ప్రో మోడల్‌కు పొందుపరిచారు.

6.78 అంగుళాల ఆమర్‌ గ్లాస్‌ డిస్‌ప్లేతో తయారైంది. 50 ఎంపీ జైస్‌ ట్రూ కలర్‌ మెయిన్‌ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా సైతం జోడించారు. ఎక్స్‌200 మోడల్‌ 6.67 అంగుళాల షాట్‌ ఆల్ఫా గ్లాస్‌ డిస్‌ప్లేతో రూపుదిద్దుకుంది. 50 ఎంపీ వీసీఎస్‌ ట్రూ కలర్‌ మెయిన్‌ కెమెరా, 50 ఎంపీ జైస్‌ టెలిఫోటో కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 5,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది.

ఫన్‌టచ్‌ ఓఎస్‌ 15, జెమినై అసిస్టెంట్, ఏఐ ట్రాన్‌స్క్రిప్ట్‌ అసిస్ట్, వివో ఏఐ లైవ్‌ కాల్‌ ట్రాన్స్‌లేషన్‌ వంటి హంగులు ఉన్నాయి. ఎక్స్‌200 ప్రారంభ ధర రూ.65,999 కాగా, ఎక్స్‌200 ప్రో ధర రూ.94,999 ఉంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)