Breaking News

వినోద్‌ అదానీ ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమే: అదానీ గ్రూప్‌

Published on Fri, 03/17/2023 - 01:18

న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ విషయంలో అదానీ గ్రూప్‌ స్పష్టత ఇచ్చింది. ఆయన ప్రమోటర్‌ గ్రూప్‌లో భాగంగా ఉన్నారని పేర్కొంది. తమ గ్రూప్‌లోని వివిధ లిస్టెడ్‌ కంపెనీల ప్రమోటర్ల గ్రూప్‌లో వినోద్‌ కూడా ఒకరని స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. అదానీ గ్రూప్‌ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణల్లో వినోద్‌ అదానీ (74) పేరు కూడా బైటికి వచ్చిన సంగతి తెలిసిందే.

వినోద్‌కు అదానీ గ్రూప్‌లోని ఏ లిస్టెడ్‌ సంస్థలోనూ ఎటువంటి హోదా లేదని, కానీ మనీ లాండరింగ్‌ తదితర కార్యకలాపాల కోసం విదేశాల్లో డొల్ల కంపెనీల ఏర్పాటులో మాత్రం ఆయన పాత్ర ఉందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. వినోద్‌ పేరు సర్వత్రా చర్చనీయాంశంగా మారడంతో అదానీ గ్రూప్‌ తాజాగా వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో స్టాక్‌ ఎక్సే్చంజీలకు సమర్పించిన వివరాల్లో వినోద్‌ అదానీ గురించి కూడా ప్రస్తావన ఉన్నట్లు తెలిపింది.   

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)