Breaking News

సేవింగ్స్‌ ఖాతాలపై 7.75 శాతం వడ్డీ కావాలా..! ఈ బ్యాంకుల్లో ఇస్తున్నారు

Published on Mon, 01/22/2024 - 16:03

యూనిటీ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. సేవింగ్‌ అకౌంట్లపై అందించే వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు తెలిపింది. 

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకారం.. రూ.20 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని రూ.5లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు చేసే డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తున్నట్లు వెల్లడించింది.  

యూనిటీ బ్యాంక్ రూ. 1 లక్ష వరకు డిపాజిట్‌లపై సంవత్సరానికి 6.00 శాతం, రూ. 1 లక్ష కంటే ఎక్కువ రూ. 5 లక్షల వరకు ఉన్న నిల్వలకు సంవత్సరానికి 7.00శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలను ఉంచే హెచ్‌ఎన్‌ఐలకు 7.75శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ప్రతి స్లాబ్‌పై నెలవారీ వడ్డీని అందిస్తుంది. 


యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల మధ్య వడ్డీ రేట్లను 4.50శాతం నుండి 9శాతం వరకు అందిస్తున్నట్లు తెలిపింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, యూనిటీ బ్యాంక్ సీనియర్ సిటిజన్‌లకు 9.50శాతం, సాధారణ పెట్టుబడిదారులకు 1001 రోజులకు 9.00శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)