Breaking News

యాపిల్‌ నుంచి కొత్తగా స్మార్ట్‌ బాటిల్స్‌! ధర ఎంతంటే?

Published on Wed, 04/27/2022 - 17:15

టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించడంలో యాపిల్‌ దిట్ట. ఫింగర్‌ ప్రింట్‌, స్మార్ట్‌వాచ్‌, నాచ్‌ డిస్‌ప్లే .. ఇలా ఏదైనా సరే యాపిల్‌ ప్రవేశ పెడితే వెంటనే ఫాలో కావడానికి అనేక మంది కస్టమర్లు రెడీగా ఉంటారు. తదనంతర కాలంలో మిగిలిన కంపెనీలు అదే టెక్నాలజీని వాడక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. 

యాపిల్‌ సంస్థ తాజాగా స్మార్ట్‌ వాటర్‌ బాటిళ్లను మార్కెట్‌లోకి తెస్తోంది, యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ బాటిళ్లు అమ్మకానికి పెడుతోంది. ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిళ్లు యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌తో సింక్రనైజ్‌ అవుతాయి. ఆ తర్వాత నిత్యం మనం తీసుకుంటున్న నీరు. మనం చేస్తున్న శారీరక శ్రమ తదితర వాటిని బేరీజు వేస్తుంది. ఈ డేటా ఆధారంగా ఎంత నీరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌ను హిడ్రేట్‌స్పార్క్‌ సంస్థ తయారు చేసింది. హిడ్రేట్‌ స్పార్క్‌ ప్రో, హిడ్రేట్‌ ప్పార్క్‌ ప్రో స్టీల్‌ రెండు వెర్షన్లలో లభిస్తోంది. స్పార్క్‌ ప్రో ధర రూ.4,500  (59.95 డాలర్లు), స్పార్క్‌ ప్రో స్టీల్‌ ధర రూ. 6,000 (79.95 డాలర్లు)గా ఉన్నాయి. గతంలో యాపిల్‌ సంస్థ స్మార్ట్‌వాచెస్‌.. గుండె పోటుతో ఇబ్బంది పడుతున్న వారినికి సంబంధించి అలెర్ట్‌లు పంపించి ప్రాణాలు కాపాడిన వార్తలు చక్కర్లు కొట్టాయి. రేపు ఈ స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌ గురించి ఎన్ని విశేషాలు బయటకు వస్తాయో చూడాలి.

చదవండి:  రోబో ఎలుక

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)