టీవీఎస్ ఎన్‌టార్క్‌ 150 లాంచ్: ధర ఎంతంటే?

Published on Fri, 09/05/2025 - 18:02

టీవీఎస్‌ మోటార్‌ హైపర్‌ స్పోర్ట్‌ స్కూటర్‌ ‘ఎన్‌టార్క్‌ 150’ను మార్కెట్లో విడుదల చేసింది. స్పోర్టీ, ప్రీమియం లుక్‌తో వస్తున్న ఈ మోడల్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్స్‌షోరూం వద్ద బేస్‌ వేరియంట్‌ ధర రూ.1,19,000, అధునాతన టీఎఫ్‌టీ వేరియంట్‌ ధర రూ.1,29,000 గా ఉంది.

149.7సీసీ ఇంజిన్‌.. గరిష్టంగా 7,000 ఆర్‌పీఎం వద్ద 13.2 పీఎస్‌ పవర్‌, 5,500 ఆర్‌పీఎం వద్ద 14.2 ఎన్‌ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.3 సెకన్లలో 0 నుండి 60 కి.మీ వేగాన్ని అందుకోగలదు. గంటకు 104 కి.మీ వేగం ప్రయాణించలదు.

ఇదీ చదవండి: భారత్‌లో టెస్లా తొలి కస్టమర్‌ ఎవరంటే..

హై–రిజల్యూషన్‌ టీఎఫ్‌టీ క్లస్టర్‌తో పాటు టీవీఎస్‌ స్మార్ట్‌ఎక్స్‌కనెక్షన్‌ టెక్నాలజీ ఉంది. అలెక్సా, స్మార్ట్‌వాచ్‌ ఇంటిగ్రేషన్, టర్న్‌–బై–టర్న్‌ నావిగేషన్, వెహికల్‌ ట్రాకింగ్, చివరిగా పార్క్‌ చేసిన స్థానం, కాల్‌/మెసేజ్‌ అలర్ట్స్, రైడ్, స్ట్రీట్‌ మోడ్‌లు, ఓటీఏ అప్‌డేట్స్, కస్టమ్‌ విడ్జెట్‌లు వంటి మరెన్నో స్మార్ట్‌ ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)