Breaking News

కొత్త టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 310.. ధర ఎంతంటే..

Published on Sat, 07/19/2025 - 07:27

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అపాచీ ఆర్‌టీఆర్‌ 310 సీసీలో 2025 వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. సరికొత్త అప్‌డేట్‌లతో వచ్చిన ఈ బైక్‌ బేసిక్‌ మోడల్‌ ధర రూ.2.39 లక్షలుగా ఉంది. టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ.2.57 లక్షలుగా ఉంది. ఓబీడీ2బీ నిబంధనలకు లోబడి పనిచేసే 312.12 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ ఇందులో ఉంది.

ఇది 9700 ఆర్‌పీఎమ్‌ వద్ద 35.6 పీఎస్‌ శక్తిని, 6,650 ఆర్‌పీఎమ్‌ వద్ద 28.7 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్తగా సీక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్లు, ట్రాన్స్‌పేరెంట్‌ క్లచ్‌ కవర్, క్రూయిజ్‌ కంట్రోల్, అయిదు అంగుళాల టీఎఫ్‌టీ జెన్‌–2 కనెక్టెడ్‌ క్లస్టర్, బ్లూటూత్‌ ఫోన్‌ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్‌ కంట్రోల్‌ తదితర ఫీచర్లున్నాయి. 

ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై రూ.68 వేలకోట్ల దావా

‘టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 310 అరంగేట్రం నాటి నుంచే నేకెడ్‌ స్పోర్ట్స్‌ విభాగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. 2025 ఎడిషన్‌లో అత్యాధునిక సాంకేతిక, డిజిటల్‌ ఇంటర్‌ఫేస్‌లు, స్టయిలిష్‌తో పాటు రైడర్‌ భద్రతను మరింత మెరుగుపరిచాము’ అని టీవీఎస్‌ మోటార్‌ బిజినెస్‌ హెడ్‌(ప్రీమియం విభాగం) విమల్‌ సుంబ్లే అన్నారు.
 

#

Tags : 1

Videos

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)