టీవీఎస్‌ అపాచీ.. కొత్త వేరియంట్లు వచ్చాయ్‌..

Published on Sun, 09/07/2025 - 08:25

సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత టీవీఎస్‌ మోటార్‌ సంస్థ తన ప్రధాన మోటార్‌ సైకిల్‌ టీవీఎస్‌ అపాచీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అపాచీ ఆర్‌టీఆర్‌ 160, 180, 200, టీవీఎస్‌ అపాచీ  RR310,  RTR310 లైనప్‌లలో లిమిటెడ్‌–ఎడిషన్‌ వేరియంట్లను విడుదల చేసింది. లిమిటెడ్‌ ఎడిషన్‌ లైనప్‌లో ప్రత్యేకమైన బ్లాక్‌–షాంపైన్‌–గోల్డ్‌ లివరీ, డ్యూయల్‌ టోన్‌ అల్లాయ్‌ వీల్స్, యూఎస్‌బీ చార్జర్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఇప్పటికే ఉన్న టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 160, 200 లైనప్‌లలో అత్యున్నత స్థానంలో నిలిచే కొత్త 4 వీ వేరియంట్లు, అత్యాధునిక క్లాస్‌–డి ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎన్‌లు, ఆల్‌–ఎల్‌ఈడీ లైటింగ్, 5 అంగుళాల కనెక్టెడ్‌ టీఎఫ్‌టీ క్లస్టర్, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్, బోల్డ్‌ కొత్త రంగులు, డైనమిక్‌ గ్రాఫిక్స్‌ తదితర అదనపు ఫీచర్లు లభించాయి. ఈ సందర్భంగా టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ డైరెక్టర్, సీఈవో కె.ఎన్‌. రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 6.5 మిలియన్ల టీవీఎస్‌ అపాచీ కమ్యూనిటీకి కృతజ్ఞతలు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)