ట్రైడ్‌కు టై 50 ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్’ అవార్డ్

Published on Sat, 11/01/2025 - 21:24

కృత్రిమ మేధస్సు ఆధారిత ఐఓటి ఎకోసిస్టమ్స్‌లో ముందంజలో ఉన్న ట్రైడ్ సంస్థ.. ప్రతిష్టాత్మక టై50‘మోస్ట్ ప్రామిసింగ్ స్టార్టప్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. విమానయాన, ఇంధన, మొబిలిటీ రంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలకుగాను ఈ గుర్తింపు లభించింది.

విమానయాన రంగంలో చిన్న లోపం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. పునరావృతమయ్యే సాంకేతిక లోపాలు లేదా గుర్తించని లోపాలు విమానాలను నేలమట్టం చేయగలవు, భారీ ఆర్థిక నష్టం కలిగించగలవు, అలాగే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పు కలిగించగలవు. ఈ సవాళ్లను డేటా సాంకేతికతో పరిష్కరించడమే ట్రైడ్ ప్రధాన లక్ష్యం.

ట్రైడ్‌ అభివృద్ధి చేసిన డేటా-ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫారమ్ వివిధ విమానయాన, మొబిలిటీ వ్యవస్థలను అనుసంధానం చేసి, సంస్థలు మరింత సమర్థవంతమైన, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విమానాశ్రయ డిజిటలైజేషన్‌, ఏఐ ఆధారిత లోపాల నిర్వహణ, విమాన సంస్థల్లో దీర్ఘకాలిక లోపాల పరిష్కారాలు వంటి ఆవిష్కరణల ద్వారా ట్రైడ్ విమానయాన రంగంలో విశ్వసనీయత, సామర్థ్యం, భద్రతలో కొత్త ప్రమాణాలను స్థాపిస్తోంది.

ఆసియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ట్రైడ్.. ఇప్పుడు మధ్యప్రాచ్య దేశాలకు, యూరప్ వైపు విస్తరిస్తోంది. ట్రైడ్ పరిష్కారాలు సంస్థలకు ప్రీడిక్టివ్ ఇన్‌సైట్స్‌, సస్టైనబుల్ పనితీరు, రియల్‌టైమ్ నిర్ణయ మద్దతు అందించి ప్రతిరోజూ లక్షలాది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)