Breaking News

శ్రావణ శుక్రవారం వచ్చేస్తోంది: దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

Published on Wed, 08/09/2023 - 16:27

Today Gold and Silver Price: దేశంలో వెండి, బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. బుధవారం బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.  హైదరాబాద్‌మార్కెట్‌ పసిడి ధర  22 క్యారెట్ల 10 గ్రాములకు  100 రూపాయలకుతగ్గి, 54,950వద్ద ఉంది. తద్వారా 55వేల దిగువకు చేరింది. ఇక 24 క్యారెట్ల 10గాముల బంగారం ధర 110రూపాయలు క్షీణించి 59,950 వద్ద ఉంది. వెండి ధర  కూడా అదే బాటలోఉంది. కిలో వెండి ధర రూ.600 క్షీణించి రూ. 76,700 వద్ద ఉంది.  (HBDMaheshBabu: మహేష్‌బాబు నెట్‌వర్త్‌, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్‌, ఈ విషయాలు తెలుసా?)

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వరుసగా రెండు రోజులు భారతీయ మార్కెట్లో దిగువన ఉన్న ధరలు (ఆగస్టు 9 బుధవారం) బంగారం వెండి ధరలు రెండూ పెరిగాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్ MCXలో రూ. 82 పెరిగి 10 గ్రాములకు రూ.59,347గా ​​ఉంది. అదేవిధంగా, సెప్టెంబర్ 5, 2023న మెచ్యూర్ అయ్యే వెండి ఫ్యూచర్స్ కూడా రూ. 309 లేదా 0.44 శాతం పెరిగి MCXలో కిలోకు రూ. 70,538 వద్ద ట్రేడవుతున్నాయి.  (దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ యూఎస్‌  వృద్ధ రేటును డౌన్‌గ్రేడ్ గ్లోబల్‌గా బంగారం ధరలు మునుపటి సెషన్‌లోని నెల కనిష్టంనుంచి తిరిగి పుంజుకున్నాయి. తాజా మెటల్ నివేదిక ప్రకారం, స్పాట్ బంగారం 0345 GMT నాటికి ఔన్స్‌కు 0.3 శాతం పెరిగి 1,929.99 డాలర్ల వద్ద ఉంది.  అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి 1,963.80 డాలర్ల  వద్ద ఉన్నాయి.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)