Breaking News

ఊరట! పసిడికి ఫెడ్‌ బ్రేకులు: ఎంత తగ్గిందంటే..!

Published on Mon, 08/28/2023 - 12:06

Today Gold Rate in Hyderabad అమెరికా ఫెడ్‌ మరోసారి రేట్ల పెంపునకే నిర్ణయించనుందన్న అంచనాల మధ్య డాలర్‌ బలపడుతోంది. దీంతో  అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,943.30 డాలర్ల వద్ద ఉంది.  అటు దేశీయంగా కూడా కూడా పసిడి పరుగుకు బ్రేక్‌లు పడుతున్నాయి.  

హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 54,450 వద్ద ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి 59,450గా ఉంది. 80 వేల రూపాయల నుంచి దిగొచ్చిన కిలో వెండి ధర  76,900 వద్ద కొనసాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. (వావ్‌...అందరి చూపు ఆకాశానికే..మన చిరుతల వేగం చూడండి!)

ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీలో (Today Gold Price in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర  50 రూపాయలు క్షీణించి 54,600గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,550  పలుకుతోంది. 

అటు డాలర్‌ మరింత బలంపుంజుకున్నప్పటికీ, దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో లాభపడుతోంది. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే10 పైసలు ఎగిసి 82.55వద్ద ఉంది.  మరోవైపు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆరంభం నష్టాలనుంచి కోలుకుని లాభాల్లోకి మళ్లాయి
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)