Breaking News

పసిడి కొనుగోలు దారులకు ఊరట: వెండి ఏకంగా రూ.1500 పతనం

Published on Sat, 07/22/2023 - 16:20

Today Gold and Silver prices: బంగారం ధరలు  కాస్త శాంతించి   కొనుగోలుదారులకు  ఊరటినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా  పసిడి  ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులం రూ.55,400గా ఉంది.  24 క్యారెట్ల బంగారంపై  10 గ్రాముల పసిడి రూ.310 తగ్గి రూ.60,440  పలుకుతోంది. 

ఇదీ చదవండి: లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి రూ.60,590గా ఉంది. అలాగే  వాణిజ్యరాజధాని ముంబైలో  22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు  రూ.55,400 ఉండ, 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.60,400 వద్ద ఉంది.  హైదరాబాద్‌లో  10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర  250  రూపాయలు క్షీణించి రూ.55,400 ఉంది.

ఇక 24 క్యారెట్ల పసిడి ధర  10 గ్రాములకు  280రూపాయలు పడి రూ.60,440 స్థాయికి చేరింది. మరో వైపు వెండి ధర భారీగా తగ్గింది.  హైదరాబాద్‌లో కేజీ ధర ఏకంగా 1500 రూపాయలు తగ్గి  రూ.80500 వద్దకు చేరింది. (చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు భారీ షాక్‌! కేంద్రం సీరియస్‌)

ఇదీ చదవండి: నేను అప్పుడే వార్నింగ్‌ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)