Breaking News

టెక్నో క్యామాన్‌ 30ప్రో 5జీ, క్యామాన్‌ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?

Published on Sat, 05/18/2024 - 19:48

చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో మొబైల్‌.. టెక్నో క్యామాన్‌ 30ప్రో 5జీ, క్యామాన్‌ 30 ప్రీమియర్ 5జీని భారత్‌లో విడుదల చేసింది.  

రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఇస్తుంది.  

ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్‌ 30 ప్రో 5జీ,  క్యామన్‌ 30 ప్రీమియర్‌ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్‌ 30 5జీ 8జీబీ ర్యామ్‌/ 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.26,999 గా ఉందిక్యామన్‌ 30 ప్రీమియర్‌ 5జీ 12 జీబీ ర్యామ్‌,512 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.39,999గా ఉంది.  

టెక్నో క్యామన్‌ 30 5జీ స్పెసిఫికేషన్స్:
టెక్నో క్యామన్‌ 30 5జీ 120హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఎల్‌టీపీఎస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్‌జెడ్‌  టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్‌ జెడ్‌ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.  

మీడియా టెక్‌ డైమన్సిటీ 7020 చిప్‌సెట్‌, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్‌4ఎక్స్‌ ర్యామ్‌, స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)