Breaking News

టాటా ఎలక్ట్రిక్‌ కారు, ఒకసారి చార్జింగ్ చేస్తే 312కి.మీ ప్రయాణం!

Published on Wed, 07/13/2022 - 09:15

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా నెక్సన్‌ ఈవీ ప్రైమ్‌ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెటిక్‌ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 

మల్టీ మోడ్‌ రీజెన్, క్రూజ్‌ కంట్రోల్, ఇండైరెక్ట్‌ టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, స్మార్ట్‌వాచ్‌ కనెక్టివిటీ వంటివి అదనంగా పొందుపరిచారు. ఈ ఫీచర్లు సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ ద్వారా ఇప్పటికే పరుగెడుతున్న 22,000లకుపైగా నెక్సన్‌ ఈవీ కార్లకూ జోడించవచ్చని కంపెనీ తెలిపింది.

 జూలై 25 నుంచి సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కార్యక్రమం అధీకృత సర్వీస్‌ కేంద్రాల ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నట్టు వివరించింది. ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో దేశంలో 65 శాతం వాటా ఉన్నట్టు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ మార్కెటింగ్, సేల్స్‌ హెడ్‌ వివేక్‌ శ్రీవత్స తెలిపారు.

Videos

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కలవరం

యాపిల్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

నా లేఖ లీక్ వెనుక పెద్ద కుట్ర ఉంది..

బెంగళూరుపై హైదరాబాద్ విజయం

అప్పుల కుప్ప అమరావతి

హరికృష్ణకు పోలీసుల వేధింపులపై YS జగన్ ఫైర్

వల్లభనేని వంశీని చంపేస్తారా..!

వల్లభనేని వంశీకి అస్వస్థత

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)