Breaking News

టీసీఎస్‌ కీలక నిర్ణయం.. సీనియర్‌ మేనేజ్‌మెంట్ పదవుల్లో మార్పులు

Published on Sat, 07/29/2023 - 16:22

ప్రముఖ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. కంపెనీ కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం ఆగస్ట్‌ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. 

►టీసీఎస్‌లోని మార్పులతో సంస్థ మాజీ గ్లోబుల్‌ హెడ్‌ ఫర్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) కే.కృతివాసన్ సీఈవో, ఎండీగా నియమించింది. 

►బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ప్రస్తుతం టీసీఎస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్‌,రాజశ్రీని సీనియర్‌ మేనేజ్మెంట్‌ పర్సనల్‌ (ఎస్‌ఎంపీ) బాధ్యతల నుంచి తొలగించింది. జులై 31 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమోషన్‌ ఇచ్చింది. 

►ఇక, టీసీఎస్‌లో 21 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న గ్లోబుల్‌ మార్కెట్‌ న్యూ చీఫ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అభినవ్‌ కుమార్‌ ఇకపై పూర్తి స్థాయిలో యూరప్‌ మార్కెట్‌పై దృష్టి సారించనున్నారు. 

►జులై 31న టీసీఎస్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కే.అనంత్ కృష్ణన్ రీటైర్‌ కానున్నారు. 

►ఆగస్ట్‌ 1 నుంచి టీసీఎస్‌లో 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వరకు విధులు నిర్వహిస్తున్న హారిక్‌ విన్‌, శంకర్‌ నారాయణ్‌, వి. రాజన్న, శివ గణేశన్‌, అశోక్‌ పై, రెగురామన్‌, అయ్యాస్వామీ’లు సీనియర్‌ మేనేజ్మెంట్‌ పర్సనల్‌ (ఎస్‌ఎంపీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. 

చదవండి👉 టెక్‌ దిగ్గజం టీసీఎస్‌కు భారీ షాక్‌.. ఇదేం పద్ధతంటూ కోర్టు చివాట్లు!

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)