Breaking News

అంతర్జాతీయ పరిణామాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు

Published on Mon, 01/13/2025 - 15:46

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. 

ఇటీవల భారీగా మార్కెట్‌లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్‌ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ల పరిణామాలు దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్‌ ఈల్డ్‌లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్‌ ఎగుమతులు

సెన్సెక్స్‌ 30 సూచీలో టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండ్‌స్‌ ఇండ్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఎం అండ్‌ ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, ఆల్ట్రాటెక్‌ సిమెంట​్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటాన్‌ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)