Breaking News

మార్కెట్లు భారీ పతనం

Published on Fri, 09/06/2024 - 16:07

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుల స్థాయి, వేగాన్ని ప్రభావితం చేసే కీలకమైన యూఎస్‌ జాబ్స్‌ రిపోర్ట్‌ విడుదల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు, సెన్సెక్స్, నిఫ్టీలు రెడ్‌లోకి పడిపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 1,017.23 పాయింట్లు లేదా 1.24% శాతం నష్టపోయి 81,183.93 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 292.95 పాయింట్లు లేదా 1.17% పడిపోయి 24,852.15 వద్ద స్థిరపడింది.

ఆర్థిక రంగ షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ లిస్టింగ్‌లో ఎస్‌బీఐ, బీపీపీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ లూజర్స్‌గా ఉ‍న్నాయి. మరోవైపు ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, దివిస్‌ ల్యాబ్స్‌, ఎల్‌టీఐమైండ​్‌ట్రీ టాప్‌ గెయినర్స్‌గా లాభాలను ఆర్జించాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)