Breaking News

సాక్షి మనీ మంత్ర: శనివారం ప్రత్యేక సెషన్‌.. గ్రీన్‌లో ఓపెన్‌ అయిన మార్కెట్లు

Published on Sat, 03/02/2024 - 09:56

దేశీయ స్టాక్‌మార్కెట్లు శనివారం పనిచేస్తున్నాయి. ఈక్విటీ, డెరివేటివ్స్ సెగ్మెంట్లలో మార్చి 2న ఎక్స్ఛేంజీలు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాయి. దాంతో ఈరోజు మార్కెట్‌ పనిచేస్తాయి. 

ఈ సెషన్ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా టెక్నికల్‌ ఇష్యూస్‌ ఉంటే డేటాబేస్‌, ఇతర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేడర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నాయి.

దేశీయ స్టాక్‌మార్కెట్లు శనివారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి సెన్సెక్స్ 165.57 పాయింట్లు లేదా 0.22% పెరిగి 73,910.92కి చేరుకోగా, నిఫ్టీ 47.80 పాయింట్లు లేదా 0.21% లాభంతో 22,386.60 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)