Breaking News

నష్టాల​ ముగింపు.. బ్యాంక్, ఆటో రంగాలు పతనం

Published on Wed, 09/11/2024 - 16:14

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం స్పల్ప నష్టాలతో ప్రారంభమైన బెంచ్‌మార్క్ సూచీలు సెషన్‌ను ప్రతికూలంగా ముగించాయి. అంతర్జాతీయంగా బలహీనమైన సెంటిమెంట్‌తో అన్ని రంగాలలో అమ్మకాలు జరిగాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్ 398.13 పాయింట్లు లేదా 0.49 శాతం క్షీణించి 81,523.16 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 122.65 పాయింట్లు లేదా 0.49 శాతం పడిపోయి 24,918.45 వద్ద ముగిసింది.

నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 34 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, ఓన్‌జీసీ, విప్రో, ఎల్‌&టీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 5.73 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అదే సమయంలో, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇండెక్స్‌లోని ఇతర స్టాక్‌లలో 4.03 శాతం వరకు లాభాలను ఆర్జించాయి.

ఇదీ చదవండి: నేడు బంగారం కొనబోతే..

అదేవిధంగా బీఎస్ఈలో సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్ స్టాక్‌లలో 20 రెడ్‌లో ముగిశాయి. టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్ 5.77 శాతం వరకు పతనమయ్యాయి. అదే సమయంలో ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హిందుస్తాన్ యూనిలీవర్ 2.18 శాతం వరకు లాభాలతో ముగిసిన 10 స్టాక్‌లలో ఉన్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)