CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
2026లో స్టాక్ మార్కెట్ హాలిడేస్: ఫుల్ లిస్ట్ ఇదే..
Published on Wed, 12/31/2025 - 19:02
2025 డిసెంబర్ 31న స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇక రేపటి నుంచి (2026 జనవరి 1) కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) వచ్చే సంవత్సరం మార్కెట్ సెలవుల జాబితాను విడుదల చేసింది.
➤26 జనవరి (సోమవారం): గణతంత్ర దినోత్సవం
➤3 మార్చి (మంగళవారం): హోలీ
➤26 మార్చి (గురువారం): రామనవమి
➤31 మార్చి (మంగళవారం): మహావీర్ జయంతి
➤3 ఏప్రిల్ (శుక్రవారం): గుడ్ ఫ్రైడే
➤14 ఏప్రిల్ (మంగళవారం): అంబేద్కర్ జయంతి
➤1 మే (శుక్రవారం): మహారాష్ట్ర దినోత్సవం
➤28 మే (గురువారం): బక్రీద్
➤26 జూన్ (శుక్రవారం): మొహర్రం
➤14 సెప్టెంబర్ (సోమవారం): గణేష్ చతుర్థి
➤2 అక్టోబర్ (శుక్రవారం): మహాత్మా గాంధీ జయంతి
➤20 అక్టోబర్ (మంగళవారం): దసరా
➤10 నవంబర్ (మంగళవారం): దీపావళి-బలిప్రతిపాద
➤24 నవంబర్ (మంగళవారం): గురునానక్ జయంతి
➤25 డిసెంబర్ (శుక్రవారం): క్రిస్మస్
2026 NSE సెలవుల జాబితా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్ 15 రోజులు మూసివేయబడుతుంది. ఇవి కాకుండా శని, ఆదివారాలు మార్కెట్ సెలవు.
శని & ఆదివారాల్లో వచ్చే పండుగ సెలవులు
➤15 ఫిబ్రవరి (ఆదివారం): మహాశివరాత్రి
➤21 మార్చి (శనివారం): రంజాన్
➤15 ఆగస్టు (శనివారం): స్వాతంత్య్ర దినోత్సవం
➤8 నవంబర్ (ఆదివారం): దీపావళి
Tags : 1