Breaking News

పేరులో జీరో.. పనితీరులో హీరో: సరికొత్త సోలార్ కారు

Published on Sun, 10/19/2025 - 08:43

పెట్రోల్‌ కార్లు, ఎలక్ట్రిక్‌ కార్లు, గ్యాస్‌ కార్లకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కొత్త హీరో వచ్చాడు. పేరు ‘లైట్‌యేర్‌ జీరో’. ఇది ప్రపంచంలోనే సౌరశక్తితో నడిచే మొట్టమొదటి కారు. ప్రముఖ డచ్‌ కంపెనీ రూపొందించిన ఈ కారు పైభాగం, ముందువైపు మొత్తం సోలార్‌ ప్యానెల్స్‌తో కప్పబడి ఉంటుంది. కారు డిజైన్‌కు ఇది ఏ మాత్రం ఆటంకం కలిగించదు. పైగా, దీన్ని గాలి ఒరిపిడిని తగ్గించేలా తేలికపాటి నిర్మాణాలతో డిజైన్‌ చేశారు. ఫలితంగా, సాధారణ కార్లతో పోలిస్తే ఎక్కువ వేగంతో మరింత సమర్థంగా పనిచేస్తుంది.

ఒక్క సూర్యోదయంతో దాదాపు డైబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్‌ చేస్తే, ఏకంగా ఏడువందల కిలోమీటర్లు వెళ్లగలదు. అంటే, ఛార్జింగ్ స్టేషన్ల కోసం ఎదురుచూసే రోజులు ఇక పోతాయి. గ్రామాలు, ఇంధన సమస్యలున్న ప్రాంతాలకు ఇది నిజమైన ‘సూపర్‌ హీరో’ కారు. ప్రస్తుతం ఇది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు కాని, భవిష్యత్తులో మొత్తం రవాణా వాహనాలు ఇలాగే మారుతాయని నిపుణులు చెప్తున్నారు.

ఇదీ చదవండి: దీపావళి వేళ ఏరో ఎడిషన్ లాంచ్: స్పెషల్ కిట్ కూడా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)