Watch Live: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రెస్ మీట్
Breaking News
ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్.. పోలీసులు అలర్ట్
మరికాసేపట్లో వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
ఆర్సీబీ ప్లేయర్‌కు జాక్‌పాట్.. వేలంలో అత్యధిక ధర
జేసీ డైరెక్షన్లో తాడిపత్రి ఖాకీల చిల్లర డ్రామా
వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
‘రష్యాతో వాణిజ్యం చేస్తారా?’: భారత్‌కు ‘నాటో’ చీఫ్ వార్నింగ్
స్కోడా ’గ్రూప్’లో బెంట్లీ
Published on Tue, 07/08/2025 - 06:29
న్యూఢిల్లీ: భారత్‌లో స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్) గొడుగు కిందికి మరో బ్రాండ్ వచ్చి చేరింది. బ్రిటన్‌కు చెందిన సూపర్ లగ్జరీ బ్రాండ్ బెంట్లీని ఆరో బ్రాండ్‌గా చేర్చుకున్నట్లు సంస్థ తెలిపింది.
దీంతో ఇకపై బెంట్లీ వాహనాల దిగుమతులు, విక్రయం, సరీ్వసింగ్ మొదలైనవన్నీ ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్ చేపడుతుంది. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. బెంట్లీ ఇండియా బ్రాండ్ డైరెక్టరుగా అబీ థామస్ నియమితులయ్యారు. భారత్‌లో పెరుగుతున్న అత్యంత సంపన్న వర్గాలకు(యూహెచ్‌ఎన్‌ఐ) ఈ డీల్‌తో ప్రయోజనం చేకూరుతుందని ఎస్‌ఏవీడబ్ల్యూఐపీఎల్ ఎండీ పీయుష్ ఆరోరా తెలిపారు.
#
Tags : 1