ఎయిర్‌టెల్‌లో రూ.13 వేల కోట్లు వాటా విక్రయం..

Published on Sat, 05/17/2025 - 07:35

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో సుమారు 1.2 శాతం వాటా విక్రయించినట్లు సింగ్‌టెల్‌ తెలిపింది. ఈ డీల్‌ విలువ దాదాపు 2 బిలియన్‌ సింగపూర్‌ డాలర్లని (దాదాపు 1.5 బిలియన్‌ డాలర్లు/రూ.13 వేల కోట్లు) పేర్కొంది. అసెట్‌ పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకోవడం, వాటాదారులకు మరింత మెరుగైన రాబడులు అందించడం కోసం ఈ లావాదేవీ చేపట్టినట్లు వివరించింది.

డీల్‌ అనంతరం ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ వాటా 28.3 శాతానికి తగ్గింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌కి ప్రస్తుత షేర్‌హోల్డర్లు, కొత్త ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన 
లభించిందని సింగ్‌టెల్‌ తెలిపింది. దాదాపు 2 దశాబ్దాలుగా ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ వ్యూహాత్మక ఇన్వెస్టరుగా కొనసాగుతోంది. బీఎస్‌ఈలో భారతి ఎయిర్‌టెల్‌ షేరు 2.8% క్షీణించి రూ. 1,814 వద్ద క్లోజయ్యింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)