Breaking News

సిల్వర్‌ సునామీ

Published on Wed, 01/28/2026 - 00:36

న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం, వెండి ధరల్లో రికార్డులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ రెండూ మరో కొత్త జీవిత కాల గరిష్టానికి దూసుకెళ్లాయి. బంగారం 10 గ్రాములకు రూ.7,300 లాభపడి రూ.1,66,000కు చేరుకుంది. గణతంత్రదినోత్స వం సందర్భంగా సోమవారం బులియన్‌ మార్కె ట్లు పనిచేయలేదు. వెండి కిలోకి రూ. 40,500 ఎగసి (12.3 శాతం) రూ.3,70,000 మార్క్‌ను తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్‌కు 8.55 డాలర్లు పెరిగి (8.24%) 112.41 డాలర్లకు చేరింది. బంగారం 79 డాలర్లు ఎగసి (1.58%) 5,087.48 డాలర్ల మార్క్‌ను తాకింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా నెలకొన్న డిమాండ్‌తో వెండి దేశీ మార్కెట్లో మరో కొత్త రికార్డు 3,70,000కు చేరినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్‌ విభాగం సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. పెట్టుబడులకు తోడు పారిశ్రామిక డిమాండ్‌ సైతం వెండి ధరలకు తో డైనట్టు చెప్పారు. ‘‘సమీ ప కాలంలో లాభాల స్వీకర ణ, స్థిరీకరణకు అవకాశం ఉంది. కానీ, అంతర్జాతీయంగా రిస్క్‌ సా మర్థ్యం బలహీనంగా ఉన్నంత కాల ం, డాలర్‌ ఒత్తిళ్లు ఎదుర్కొన్నంత కా లం మొత్తం మీద వెండి ధరలకు సానుకూలమే’’అని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ గార్గ్‌ తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)