Breaking News

60 వేలమందిలో ఒక్కడు.. 23ఏళ్లకే జాబ్ - ఫోన్‌ కొనలేని స్థాయి నుంచి సీజీవోగా..

Published on Sun, 08/20/2023 - 15:50

మనిషి గట్టిగా అనుకోవాలే గానీ ఏదైనా సాధిస్తాడు అనటానికి మరో నిదర్శనం 23 సంవత్సరాల 'శ్వేతాంక్ పాండే' (Shwetank Pandey). ఇంతకీ ఇతడెవరు, సాధించిన విజయం ఏమిటి అనే మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్వేతాంక్ పాండేకి చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని ఒక గేమింగ్ కంపెనీలో రూ.10 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టేలా చేసింది. గేమ్స్ ఆడితే భవిష్యత్ ఉండదనే పాత కాలపు నమ్మకానికి చెక్ పెట్టి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ iQOOలో చీప్ గేమింగ్ ఆఫీసర్ (CGO)గా ఎంపికయ్యాడు.

60వేల మందికి ఒకడు..
నిజానికి శ్వేతాంక్ పాండే ఒక స్మార్ట్‌ఫోన్ కొనటానికి ఏడాదంతా ఉద్యోగం చేసినట్లు వెల్లడించాడు. అలాంటిది ఇప్పుడేకంగా మొబైల్ తయారీ కంపెనీలోనే మంచి జాబ్ కొట్టేశాడు. ఐకూలో చీప్ గేమింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి 60వేల మంది పోటీ పడితే అందులో పాండే గొప్ప ప్రతిభ చూపి ఉద్యోగం కైవసం చేసుకున్నాడు.

తనకు ఇష్టమైన గేమింగ్స్ ఆడటానికి ఇంట్లో వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో 12వ తరగతి చదువుకునే రోజుల్లోనే ఈ-స్పోర్ట్స్ ఆడటం మొదలుపెట్టి గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసాడు. ఓపక్క చదువుకుంటూనే తాను అనుకునే రంగంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాడు. 

ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా..

చదువు పూర్తయిన తరువాత ఒక సంవత్సరం ఉద్యోగం చేసి.. తరువాత ఒక ఫోన్ కొనుగోలు చేసి అందులోనే గేమింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఇలా సాధించిన మెళకువలతోనే ఐకూలో ఉద్యోగం సాధించగలిగాడు. ఆ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడే ఫైనల్ వరకు చేరతాననే నమ్మకం ఉండేదని పాండే వెల్లడించాడు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)