Breaking News

రూ.459 కోట్లు సమీకరించిన సెంకో గోల్డ్‌

Published on Mon, 12/16/2024 - 07:31

ముంబై: జ్యువెలరీ రిటైలర్‌ సెంకో గోల్డ్‌ క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (క్యూఐపీ) పద్ధతిలో రూ.459 కోట్లు సమీకరించింది. ఇందుకోసం సంస్థాగత ఇన్వెస్టర్లకు ఒక్కొక్కటి రూ.1,125 చొప్పున మొత్తం 40.8 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించింది. ఈ మేరకు కంపెనీ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్‌ 11న ప్రారంభమైన ఇష్యూ 13న ముగిసింది.

టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 14.49%, టాటా మల్టీక్యాప్‌ ఫండ్‌ 8.77%, టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎమర్జెన్సీ ఆపర్చునిటీస్‌ 6.40%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 6.54%, ఇతర ఫండ్‌ సంస్థలు మిగిలిన షేర్లను దక్కించుకున్నాయి. సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ ఏడాదిలో 20 స్టోర్ల ప్రారంభానికి వినియోగిస్తామని సెంకో తెలిపింది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)