Breaking News

ఎక్స్‌చేంజ్‌ల ద్వారా ఓపెన్‌ మార్కెట్‌ షేర్ల బైబ్యాక్‌

Published on Wed, 07/08/2026 - 01:11

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ల ద్వారా కంపెనీలు తమ షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు మళ్లీ వీలు కల్పిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 66 పని దినాల్లో బైబ్యాక్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త రూల్స్‌ ప్రకారం షేర్లను కంపెనీలు తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బైబ్యాక్‌ విండో అంటూ ఉండదు.

మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పుడు షేర్ల ధరలకు మద్దతుగా నిల్చేలా, అలాగే మిగులు నిధులను షేర్‌హోల్డర్లకు తిరిగి ఇచ్చేందుకు కంపెనీలు విరివిగా ఉపయోగించుకునే విధానాన్ని పునరుద్ధరించేందుకు ఈ మార్పులు తోడ్పడతాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌ ఆఫర్‌ని ప్రకటించిన నాలుగు రోజుల్లోగా ప్రారంభించాల్సి ఉంటుంది.

66 పని దినాల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో ఇందుకు ఆరు నెలల వ్యవధి ఉండేది. ఇకపై బైబ్యాక్‌ల కోసం మర్చంట్‌ బ్యాంకర్‌ని నియమించుకోవడమనేది కంపెనీ ఇష్టప్రకారంగా ఉంటుంది. బైబ్యాక్‌లో విక్రయించే షేర్లపై లాభాలకు కూడా ఎక్సే్చంజీల్లో షేర్ల విక్రయం తరహాలోనే, క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)