వరల్డ్‌ బ్యాంక్‌ నుంచి ఎస్‌బీఐ లోన్‌.. కారణం ఇదే

Published on Sat, 12/23/2023 - 07:41

న్యూఢిల్లీ: రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌లను ప్రోత్సహించడం కోసం ప్రపంచ బ్యాంక్‌తో రూ.1,300 కోట్లకు పైగా లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌పై (ఎల్‌ఓసీ) సంతకం చేసినట్టు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శుక్రవారం తెలిపింది.

గృహ,ఇన్‌స్టిట్యూషనల్‌ విభాగాల్లో గ్రిడ్‌కు అనుసంధానించే రూఫ్‌టాప్‌ సోలార్‌ పీవీ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడం కోసం ఈ ఎల్‌ఓసీ అని ఎస్‌బీఐ శుక్రవారం తెలిపింది. 

పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్‌లకు రుణ సా యం అందించేందుకు యూరోపియన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌తో సుమారు రూ.1,800 కోట్ల ఎల్‌ఓసీపై ఎస్‌బీఐ ఈ వారం ప్రారంభంలో సంతకం చేసింది.ఎల్‌ఓసీ అనేది బ్యాంక్‌ లేదా ఇతర ఆర్థిక సంస్థ ద్వారా ప్రభుత్వం, కంపెనీ లేదా వ్యక్తిగత కస్టమర్‌కు ఇచ్చే రుణ సదుపాయం.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)