Breaking News

అదానీ చేతికి సంఘీ సిమెంట్‌!

Published on Thu, 08/03/2023 - 07:23

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్‌.. హైదరాబాద్‌ కంపెనీ సంఘీ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. డీల్‌ విలువ రూ.6,000 కోట్లు. 

ఇందులో భాగంగా ప్రమోటర్లకు చెందిన 72.72% వాటాల కొనుగోలుకు రూ.4,500 కోట్లను అంబుజా పెట్టుబడి పెట్టనుంది. అలాగే సంఘీ సిమెంట్‌పై ఉన్న రూ.1,500 కోట్ల రుణాల బాధ్యతను సైతం స్వీకరించనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడి కానుంది. 

సంఘీ సిమెంట్‌కు గుజరాత్‌లోని కచ్‌ వద్ద 61 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్‌ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్‌ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల క్లింకర్‌ ప్లాంట్‌ ఉంది. అదానీ గ్రూప్‌లోని అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌కు సంయుక్తంగా ఏటా 7 కోట్ల టన్నుల సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2030 నాటికి 14 కోట్ల టన్నులకు చేర్చాలన్నది  లక్ష్యం.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)