Breaking News

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌-3 5జీ పై ఊహించని డిస్కౌంట్‌

Published on Tue, 05/09/2023 - 19:32

సాక్షి, ముంబై: శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఇపుడు ఐఫోన్‌ 13 కంటే తక్కువ ధరకే లభిస్తోంది.  ఫ్లిప్‌కార్ట్‌లో  8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఇపుడు రూ.44,999కి అందుబాటులో ఉంది. 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్‌లో భాగంగా  గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌పై  ఈ  తగ్గింపు  లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1,250 వరకు తక్షణ తగ్గింపు అదనం.

రూ. 95,999 ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఇండియాలో లాంచ్‌ చేసింది. ఇప్పటికే Android 13 OS అప్‌డేట్‌ను పొందిన దీనికి రానున్న Android 14 OSకి అప్‌డేట్‌ పొందొచ్చు.  గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 4, ఒప్పో ఎన్‌ 2 ఫ్లిప్‌  ధరలు  రూ. 89,999కిగా ఉన్నాయి.  ఈ నేపథ్యంలో శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3  తక్కువ ధరకు లభిస్తున్నట్టే.

శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3  ఫీచర్లు
1.9-అంగుళాల కవర్ డిస్‌ప్లే  6.7-అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌
డ్యుయల్‌ 12-మెగాపిక్సెల్ కెమెరాలు
రెండో  డిస్ప్లే ప్యానెల్‌లో 10మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 
 3300mAh బ్యాటరీ 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)