Breaking News

శాంసంగ్‌ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర

Published on Thu, 12/01/2022 - 13:37

సాక్షి, ముంబై: దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌కు చెందిన మరో స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది.  గెలాక్సీ ఎం  54 5 జీ వచ్చే ఏడాది తొలి  అర్ధ భాగంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే లాంచ్‌కు దీనికి సంబంధించిన ఫీచర్లు, ధరల తదితర వివరాలు ఫోన్ గీక్‌బెంచ్‌లో లీక్‌ అయ్యాయి.  

మల్టీ-కోర్ టెస్ట్‌లో 750 పాయింట్లు,  మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,696 పాయింట్లు సాధించిందని గీక్‌ బెంచ్‌ తెలిపింది. Exynos 1380 చిప్‌సెట్‌ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్ ఇందులో జోడించింది. స్టోరేజ్ విషయానికొస్తే,  గరిష్టంగా 8 జీబీ ర్యామ్‌,  256 జీబీ  వరకు ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుందని భావిస్తున్నారు.

గెలాక్సీ ఎం54 5 జీ  ఫీచర్లు అంచనా
6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 13,1080 x 2412  రిజల్యూషన్‌
90Hz రిఫ్రెష్ రేట్‌ హోల్-పంచ్ డిస్‌ప్లే
64+8+5ట్రిపుల్ రియర్ కెమెరా 
32 ఎంపీ సెల్ఫీ కెమెరా
6000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

ధర 
గెలాక్సీ ఎం53 5జీ ప్రస్తుతం 8జీబీ  ర్యామ్‌  వేరియంట్ ధర రూ.24,999 
6 జీబీ ర్యామ్‌ వేరియంట్ ధర రూ.21,999 ఈ నేపథ్యంలో రానున్న ఎం54 5జీ ధర రూ.30వేలుఉంటుందని అంచనా.

Videos

అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

నేను నిప్పు, తెరిచిన పుస్తకం అన్నావ్ గా.. మరీ ఈ సీక్రెట్ టూర్ లు ఏంటి?

ఫ్రెండ్స్ తో పందెం కట్టి.. పెన్ను మింగేశాడు

ఈ వయసులో నీకు బుద్ధి లేదా.. MLA బుచ్చయ్య చౌదరిపై రెచ్చిపోయిన చెల్లుబోయిన

స్విట్జర్లాండ్ లో పెను విషాదం.. 40 మంది మృతి ..100 మందికి గాయాలు

చంద్రబాబు మీద ఉన్న ప్రతి కేసు రీ ఓపెన్!

బుజ్జితల్లి టాలీవుడ్ కు వచ్చేస్తుందా..

ప్రేమపెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి

800 KG కేక్ కట్టింగ్.. జగన్ ఆశీస్సులతో మనదే విజయం

జగన్ వార్నింగ్ తో చంద్రబాబు సెల్ఫ్ గోల్..

Photos

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

లంగా ఓణీలో 'ఈషా రెబ్బా'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన సినీ సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)