Breaking News

రెండో రోజూ బలపడిన రూపాయి

Published on Wed, 09/23/2026 - 04:54

ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా రెండో రోజూ బలపడింది. మంగళవారం డాలర్‌ మారకంలో 16 పైసలు పెరిగి 95.62 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గడం, అమెరికా–ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతలను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో రూపాయి పెరుగుతుందని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.

ఉదయం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 95.75 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో 23 పైసలు బలపడి 95.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కాగా, సోమ, మంగళవారాల్లో రూపాయి విలువ మొత్తంగా 34 పైసలు పెరిగింది.   

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)