విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి
Breaking News
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
రూపాయి రికార్డు కనిష్టం 39 పైసలు తగ్గి 92.21కు
Published on Tue, 03/10/2026 - 03:01
చమురు ధరల పెరుగుదలతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు డాలర్లలో చెల్లింపుల కారణంగా రూపాయి విలువకు చిల్లు పడింది. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 39 పైసలు క్షీణించి సరికొత్త కనిష్టం 92.21 వద్ద ముగిసింది.
పశ్చిమాసియాలో యుద్ధ భయాలు, ప్రధాన కరెన్సీలతో మారకంలో పుంజుకున్న డాలరు దేశీయంగా రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి ఒక దశలో 92.35కు చేరింది. ఇది ఇంట్రాడేలో రికార్డ్ కనిష్టం. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.3% బలపడి 99.27కు చేరింది.
#
Tags : 1