Breaking News

కొత్త రికార్డ్‌! ఐపీవో ముగిసిన రెండు రోజుల్లోనే లిస్టింగ్‌..

Published on Wed, 09/20/2023 - 08:23

న్యూఢిల్లీ: గత వారం ఐపీవోకు వచ్చిన వైర్లు, కేబుళ్ల తయారీ కంపెనీ ఆర్‌ఆర్‌ కేబుల్‌ కొత్త రికార్డుకు తెరతీస్తోంది. బుధవారం (సెప్టెంబర్‌ 20) స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్ట్‌ అవుతోంది. వెరసి పబ్లిక్‌ ఇష్యూ ముగిసిన రెండు రోజుల్లోనే స్టాక్‌ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్‌ అయిన తొలి కంపెనీగా నిలుస్తోంది.

ఇక టీ+3 విధానంలో లిస్టయిన తొలి కంపెనీ రత్నవీర్‌ ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌కాగా.. రెండో రోజు నుంచి టీ+2లో ఆర్‌ఆర్‌ కేబుల్‌లో ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆగస్ట్‌లో ఐపీవో తదుపరి లిస్టింగ్‌ కాలాన్ని సగానికి కుదించింది.

దీంతో టీ+6 నుంచి టీ+3కి లిస్టింగ్‌ కాలావధి తగ్గింది. ఆర్‌ఆర్‌ కేబుల్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 13న మొదలై 15న ముగిసింది. సెప్టెంబర్‌ 1 నుంచి లిస్టింగ్‌ తాజా మార్గదర్శకాలు స్వచ్చంద ప్రాతిపదికన అమలులోకి వచ్చాయి. అయితే 2023 డిసెంబర్‌ 1 నుంచి తప్పనిసరి కానున్నాయి.  ఈ నెల 20 నుంచి ఆర్‌ఆర్‌ కేబుల్‌ ఈక్విటీ షేర్లు బీ గ్రూప్‌లో లిస్ట్‌కానున్నట్లు బీఎస్‌ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)